హైదరాబాద్-శ్రీశైలం మధ్య రాకపోకలకు అంతరాయం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాద్-శ్రీశైలం మధ్య రాకపోకలకు అంతరాయం

భారీ వర్షాలతో మహబూబ్ నగర్ జిల్లా అస్తవ్యస్తమయింది. వరదనీటితో జిల్లాలోని వాగులు పొంగి పొర్లుతున్నాయి. హైదరాబాద్-శ్రీశైలం రహదారి మీదున్న చంద్రసాగర్ వంతెనపై వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో హైదరాబాద్-శ్రీశైలం మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

More Telugu News