కారు బోల్తా.. బయటపడిన 30 కిలోల వెండి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కారు బోల్తా.. బయటపడిన 30 కిలోల వెండి

నెల్లూరు జిల్లా కావలి మండలం ముసునూరు వద్ద కారు బోల్తా పడింది. దీంతో, కారులో ఉన్న 30 కిలోల వెండి ఆభరణాలు బయటపడ్డాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News