నెల్లూరు జిల్లా కావలి మండలం ముసునూరు వద్ద కారు బోల్తా పడింది. దీంతో, కారులో ఉన్న 30 కిలోల వెండి ఆభరణాలు బయటపడ్డాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.