Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఢిల్లీలో భేటీ అయిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు

భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు ఢిల్లీలో సమావేశం అయింది. నవంబర్ లో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో, పార్టీ ఢిల్లీ సీఎం అభ్యర్ధిని ప్రకటించనున్నారు. ఈ విషయంపై బోర్డు మీటింగ్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. సమావేశం ముగిశాక పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ సీఎం అభ్యర్ధిని ప్రకటిస్తారు.

More Telugu News