Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సోనియాతో గవర్నర్ నరసింహన్ భేటీ

ఢిల్లీలో గవర్నర్ నరసింహన్ భేటీల పర్వం కొనసాగుతోంది. ఉదయం నుంచి బిజీగా ఉన్న ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. అంతకుముందు, ఆర్ధిక మంత్రి చిదంబరంతో అర్థగంటపాటు నరసింహన్ భేటీ జరిగింది. కాగా, ఆయన ఈ మధ్యాహ్నం 12.45 నిమిషాలకు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను కలవనున్నారు. సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ ఉంటుంది.

More Telugu News