Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అత్యవసరంగా ల్యాండ్ అయిన ఎయిర్ ఇండియా విమానం

చెన్నై నుంచి ఢిల్లీ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతికలోపం కారణంగానే విమానాన్ని ల్యాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. విమానంలోని ఎనభైమంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు.

More Telugu News