విజయనగరంలో జరుగుతున్న సిరిమానోత్సవానికి వర్షం అడ్డంకిగా మారింది. సిరిమాను హుకుంపేటకు చేరుకోగానే భారీ వర్షం పడింది. దీంతో పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవం తాత్కాలికంగా నిలిచిపోయింది.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.