డిసెంబర్ 5 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డిసెంబర్ 5 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

డిసెంబర్ 5 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. దాదాపు మూడు వారాలపాటు ఈ సమావేశాలు జరుగుతాయి. దేశంలో నెలకొన్న పలు సమస్యలు, వివిధ అంశాలపై ఈ సందర్భంగా చర్చించనున్నారు. కాగా, తెలంగాణ బిల్లును ఈ సమావేశాల్లోనే పార్లమెంటు ఉభయసభల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

More Telugu News