పిటిషన్ ను ఉపసంహరించుకున్న లగడపాటి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పిటిషన్ ను ఉపసంహరించుకున్న లగడపాటి

ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ ను విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వెనక్కి తీసుకున్నారు. రాజీనామాలు ఆమోదించేలా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలంటూ కొన్ని రోజుల కిందట లగడపాటి ఢిల్లీ హైకోర్టులో ఈ పిటిషన్ వేశారు. అయితే, పిటిషన్ ను వెనక్కు తీసుకోవాలని కేంద్రమంత్రి మంత్రి కమల్ నాథ్ చేసిన విజ్ఞప్తి మేరకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

More Telugu News