Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాద్ లో విద్యుత్ కోత షెడ్యూల్

హైదరాబాద్ లో విద్యుత్ కోతల షెడ్యూల్ ను సీపీడీసీఎల్ విడుదల చేసింది. జంట నగరాల్లో రోజుకు రెండు విడతల్లో మూడు గంటల పాటు విద్యుత్ కోత విధించాలని అధికారులు నిర్ణయించారు.

More Telugu News