రాష్ట్ర పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం నిర్వహించండి: ప్రధానికి బొత్స లేఖ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాష్ట్ర పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం నిర్వహించండి: ప్రధానికి బొత్స లేఖ

ప్రధాని మన్మోహన్ సింగ్ కు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ లేఖ రాశారు. రాష్ట్ర పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరారు.

More Telugu News