Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు

ఢిల్లీలో చంద్రబాబు నాయుడి నిరవధిక దీక్షకు మద్దతు తెలిపేందుకు ఏపీ భవన్ కు బయల్దేరిన టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. బాబుకు అనుకూలంగా నినాదాలు చేయడంతో వారిని వైఎంసీకి తరలించారు. బాబుకు మద్దతుగా పలువురు టీడీపీ కార్యకర్తలు ప్రత్యేక రైళ్లలో హస్తిన బయల్దేరి వెళ్లిన సంగతి తెలిసిందే.

More Telugu News