సీఎం, దినేశ్ రెడ్డి తోడు దొంగలు: ఎంపీ వివేక్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సీఎం, దినేశ్ రెడ్డి తోడు దొంగలు: ఎంపీ వివేక్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి ఇద్దరూ తోడు దొంగలని పెద్దపల్లి ఎంపీ వివేక్ విమర్శించారు. డబ్బులిచ్చి మరీ సీఎం రెచ్చగొడతారని ఆరోపించారు. ఆయన ప్రకటనలతో రెండు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరిగాయని అన్నారు. పీడీ యాక్ట్ కింద వారిద్దరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర ఉద్యోగులతో ప్రభుత్వ చర్చల విఫలం వెనుక కిరణ్ కుట్ర ఉందని కరీంనగర్ జిల్లాలో ఆరోపించారు.

More Telugu News