విద్యుత్ కొరత కారణంగా విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్లే రైళ్లన్నిటినీ రద్దు చేసినట్టు తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది.