ఈతకు వెళ్లిన విద్యార్ధుల గల్లంతు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈతకు వెళ్లిన విద్యార్ధుల గల్లంతు

మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట చెరువులో ఈతకు వెళ్లిన ఆరుగురు విద్యార్ధులు గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం గ్రామస్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

More Telugu News