Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేపు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. సీమాంధ్ర ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆయన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నారు. రేపు ఉదయం ఎనిమిది గంటలకు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం ఆయన ఢిల్లీ బయల్దేరుతారు.

More Telugu News