విచారణ కోసం తుండా హైదరాబాద్ తరలింపు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విచారణ కోసం తుండా హైదరాబాద్ తరలింపు

దిల్ షుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో కీలక నిందితుడు అబ్దుల్ కరీమ్ అలియాస్ తుండాను పోలీసులు హైదరాబాద్ కు తీసుకొచ్చారు. విచారణ కోసం అతడిని తీసుకొచ్చారని తెలుస్తోంది.

More Telugu News