ఎన్టీపీఎస్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎన్టీపీఎస్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు

విజయవాడ ఎన్టీపీఎస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సీమాంధ్ర జిల్లాలలో విద్యుత్ ఉద్యోగుల సమ్మె తీవ్రతరమయింది. ఎన్టీపీఎస్ ఉద్యోగుల సమ్మెతో సీమాంధ్ర జిల్లాలలోని వందలాది గ్రామాలు అంధకారంలో మునిగిపోయాయి.

More Telugu News