శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం

తిరుమల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం కిరణ్ కుమార్ రెడ్డి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

More Telugu News