కేంద్ర మంత్రి పదవికి చిరంజీవి రాజీనామా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేంద్ర మంత్రి పదవికి చిరంజీవి రాజీనామా

కేంద్ర మంత్రి పదవికి చిరంజీవి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో నిరసనగా ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

More Telugu News