తెలంగాణ నోట్ కు కేబినెట్ ఆమోదం: షిండే
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణ నోట్ కు కేబినెట్ ఆమోదం: షిండే

తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. హైదరాబాదును 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచడానికి ఆమోదం తెలిపారని అన్నారు.

More Telugu News