Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రక్తమోడిన పాక్.. ఆత్మాహుతి దాడిలో 15 మంది మృతి

పాకిస్థాన్ లోని పెషావర్ రక్తమోడింది. పెషావర్ లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 15 మంది స్థానికులు చనిపోగా, ఆరుగురు గాయపడ్డారు. పాకిస్థానీ తాలిబాన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న నబీ హన్ఫీని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. కాగా, ఈ దాడి నుంచి హన్ఫీ క్షేమంగా బయటపడిందీ, లేనిదీ తెలియలేదు.

More Telugu News