షారూక్ బేబీ క్యూట్ గా ఉన్నాడు: కాజోల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

షారూక్ బేబీ క్యూట్ గా ఉన్నాడు: కాజోల్

షారూక్ దంపతులకు ఇటీవలే జన్మించిన చిన్నారి ఎంతో క్యూట్ గా ఉన్నాడని నటి కాజోల్ మీడియాకు తెలిపారు. తన ప్రాణ మిత్రుడు షారూక్ ను వ్యక్తిగతంగా కలిసి అభినందనలు తెలియజేశానని చెప్పారు.

More Telugu News