Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏటీఎంలను 10 కోట్ల మేర కొల్లగొట్టిన ముఠా అరెస్ట్

ఏటీఎంలను కొల్లగొడుతున్న 9 మంది సభ్యుల ముఠాను ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు ఇప్పటివరకూ 10 కోట్ల రూపాయల మేరకు ఏటీఎంలలో చోరీ చేశారని వెల్లడించారు.

More Telugu News