న్యూజిలాండ్ లో భూకంపం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

న్యూజిలాండ్ లో భూకంపం

భూకంపాలు తరచూ సంభవించే న్యూజిలాండ్ లో మరోసారి భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. న్యూజిలాండ్ లోని కుక్ స్ట్రీట్ లో ఈ ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.8 గా నమోదైంది. నష్టంపై పూర్తి సమాచారం అధికారికంగా వెలువడాల్సి ఉంది.

More Telugu News