జలాంతర్గామి నుంచి బయటపడ్డ రెండు మృతదేహాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జలాంతర్గామి నుంచి బయటపడ్డ రెండు మృతదేహాలు

ప్రమాదం జరిగిన రెండు రోజుల తర్వాత ఐఎన్ఎస్ సింధు రక్షక్ జలాంతర్గామి నుంచి రెండు మృతదేహాలు బయటపడ్డాయి. సహాయక కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా 16 మంది ఆచూకీ లభించాల్సి ఉంది.

More Telugu News