కాశ్మీర్లో మూగబోయిన మొబైల్ సర్వీసులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాశ్మీర్లో మూగబోయిన మొబైల్ సర్వీసులు

స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకుని జమ్మూ కాశ్మీర్లో సెల్ ఫోన్ సర్వీసులను నిలిపివేశారు. తీవ్రవాదులు దాడులకు సెల్ ఫోన్ సర్వీసులే ఆధారం. ఈ నేపథ్యంలో దాడులకు, వారి మధ్య సమాచారానికి అవకాశం లేకుండా ఈ చర్య తీసుకున్నారు. మధ్యాహ్నం తర్వాత సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు అధికారులు తెలిపారు.

More Telugu News