నార్కెట్ పల్లికి బయల్దేరిన చంద్రబాబు, టీడీపీ నేతలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నార్కెట్ పల్లికి బయల్దేరిన చంద్రబాబు, టీడీపీ నేతలు

టీడీపీ సీనియర్ నేత లాల్ జాన్ బాషా నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి వద్ద మృతి చెందడంతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సంఘటనా స్థలానికి బయల్దేరారు. ఆయన వెంట పలువురు పార్టీ సీనియర్ నేతలు కూడా ఉన్నారు.

More Telugu News