బాషా మృతిని జీర్ణించుకోలేకున్నాం: చంద్రబాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాషా మృతిని జీర్ణించుకోలేకున్నాం: చంద్రబాబు

లాల్ జాన్ బాషా (56) అకాల మరణాన్ని జీర్ణించుకోలేకున్నామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. బాషా మృతి పట్ల ఆయన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

More Telugu News