అమెరికాలో కార్గో విమానం కూలి ఇద్దరు మృతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెరికాలో కార్గో విమానం కూలి ఇద్దరు మృతి

అమెరికా అలబమ రాష్ట్రంలోని బిర్మింగ్ హమ్ విమానాశ్రయం వద్ద కార్గో విమానం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. విమానాశ్రయంలో దిగే ముందు ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News