శ్మశాన వాటికలో కూలిన హెలికాప్టర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్మశాన వాటికలో కూలిన హెలికాప్టర్

గుజరాత్ లో ఓ ప్రైవేటు హెలికాప్టర్ కూలిపోయింది. అహ్మదాబాద్ సమీపంలోని గోంతిపూర్ వద్ద ఈ హెలికాప్టర్ శ్మశానవాటికలో నేలకూలింది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం వాటిల్లలేదు.

More Telugu News