'మైక్రోమ్యాక్స్' సహ వ్యవస్థాపకుడికి రిమాండ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మైక్రోమ్యాక్స్' సహ వ్యవస్థాపకుడికి రిమాండ్

ప్రముఖ దేశీయ మొబైల్ తయారీదారు 'మైక్రోమ్యాక్స్' సహ వ్యవస్థాపకుడు రాజేష్ అగర్వాల్, మరో ఆరుగురికి ఢిల్లీ కోర్టు రిమాండ్ విధించింది. ఓ ఫంక్షన్ హాలు నిర్మాణం అనుమతుల కోసం ఢిల్లీ నగరపాలక సంస్థ అధికారులకు లంచం ఇవ్వజూపిన కేసులో ఢిల్లీ కోర్టు వారికి రేపటి వరకు రిమాండ్ విధించింది.

More Telugu News