విజయవాడలోని జాతీయ రహదారిపై వాహనాలు భారీ ఎత్తున నిలిచిపోయాయి. బెంజ్ సర్కిల్ నుంచి ఏపీఎన్జీవోల ఆధ్వర్యంలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.