Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళతా: వేములవాడ ఎమ్మెల్యే

వేములవాడ ఎమ్మెల్యేగా చెన్నమనేని రమేశ్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన స్పందించారు. కోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తామని తెలిపారు. న్యాయం జరిగేవరకూ పోరాడతానన్నారు. కాగా, కోర్టు ఉత్తర్వులు తనకింకా అందలేదని అవి చూశాకే వివరంగా మాట్లాడతానన్నారు.

More Telugu News