బెజవాడ గ్యారేజీలో ప్రమాదం.. ఆహుతైన బస్సులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బెజవాడ గ్యారేజీలో ప్రమాదం.. ఆహుతైన బస్సులు

కృష్ణా జిల్లా విజయవాడ ఆర్టీసీ గ్యారేజీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండు బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి కారణాలు ఇంకా నిర్ధారణ కాలేదు.

More Telugu News