Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చర్చలు విఫలం.. ఈ అర్థరాత్రి నుంచి ఏపీఎన్జీవోల సమ్మె

మంత్రివర్గ ఉపసంఘంతో ఏపీఎన్జీవోల చర్చలు విఫలమయ్యాయి. దీంతో, సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా ఎపీఎన్జీవోలు ఈ అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగనున్నారు. ఈ సమ్మెకు సీమాంధ్రలోని అన్ని ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి.

More Telugu News