గుంటూరులో నిలిచిపోయిన జన్మభూమి ఎక్స్ ప్రెస్
గుంటూరు జిల్లా తెనాలిలో జన్మభూమి ఎక్స్ ప్రెస్ నిలిచిపోయింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రాజకీయ జేఏసీ రైల్ రోకోకు పిలుపునిచ్చిన నేపథ్యంలో సమైక్యవాదులు తెనాలిలో జన్మభూమి ఎక్స్ ప్రెస్ ను అడ్డుకుని నిలిపేశారు.