Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తిరుపతిలో సమైక్య ర్యాలీ ప్రారంభించిన మంత్రి గల్లా అరుణ

మంత్రి గల్లా అరుణకుమారి సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతిలో వేదాంతపురం వద్ద బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ.. సమైక్యాంధ్ర కోసం ఎప్పుడో రాజీనామా చేశానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయంపై ఆశాభావంతో ఉన్నామని తెలిపారు.

More Telugu News