Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కడప జిల్లా టీడీపీ ఎమ్మెల్సీ రాజీనామా

కడప జిల్లా టీడీపీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి రాజీనామా చేశారు. సమైక్యాంధ్ర కోసమే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా శాసనమండలి ఛైర్మన్ చక్రపాణికి పంపినట్లు చెప్పారు.

More Telugu News