టీఆర్ఎస్ లోనే కొనసాగుతా: ఏనుగు రవీందర్ రెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీఆర్ఎస్ లోనే కొనసాగుతా: ఏనుగు రవీందర్ రెడ్డి

తాను కాంగ్రెస్ లో చేరుతున్నానంటూ వచ్చిన వార్తలను టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఖండించారు. తాను టీఆర్ఎస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.

More Telugu News