మంత్రి పితాని సత్యనారాయణ రాజీనామా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మంత్రి పితాని సత్యనారాయణ రాజీనామా

రాష్ట్ర విభజనకు నిరసనగా మంత్రి పితాని తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి అందజేసినట్టు ఆయన తెలిపారు.

More Telugu News