రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే రాజీనామా
సమైక్యాంధ్ర ఒత్తిళ్ళకు తలొగ్గి రాజీనామాలు చేస్తున్న శాసనసభ్యుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. తాజాగా, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే చందన రమేశ్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రమేశ్ 2009 ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి గెలుపొందారు.