'గ్రూప్' నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగుల ఆందోళన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'గ్రూప్' నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగుల ఆందోళన

గ్రూప్-1, 2 నోటిఫికేషన్లు విడుదల చేయాలంటూ నిరుద్యోగులు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ముందు ఈ ఉదయం ఆందోళనకు దిగారు. దీంతో, ఆందోళన చేస్తున్న నిరుద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News