కేసీఆర్ వ్యాఖ్యలే జరగబోయే పరిణామాలకు నిదర్శనం: గంటా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేసీఆర్ వ్యాఖ్యలే జరగబోయే పరిణామాలకు నిదర్శనం: గంటా

సీమాంధ్ర ఉద్యోగుల్ని పంపేస్తామని కేసీఆర్ చెప్పడమే జరగబోయే పరిణామాలకు నిదర్శనమని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్టణంలో జేఏసీ నేతలతో భేటీ అయిన ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం రాజకీయాలకు అతీతంగా జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యమిస్తామని ప్రకటించారు.

More Telugu News