మెరుపు సమ్మెకు సిద్ధం: సీమాంధ్ర ఉద్యోగులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మెరుపు సమ్మెకు సిద్ధం: సీమాంధ్ర ఉద్యోగులు

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మెరుపు సమ్మెకు సిద్దమని సీమాంధ్ర ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. విభజన నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

More Telugu News