విభజన వెనక్కి తీసుకునేంతవరకూ ఉద్యమం: ఏపీఎన్జీవో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విభజన వెనక్కి తీసుకునేంతవరకూ ఉద్యమం: ఏపీఎన్జీవో

ఏపీఎన్జీవో నగర కమిటీ ఈ సాయంత్రం హైదరాబాద్ లో భేటీ అయింది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమించాలని ఈ భేటీలో నేతలు నిర్ణయించారు. అంతవరకూ ఆందోళనలు వివిధ రకాలుగా తెలపాలని తీర్మానించారు.

More Telugu News