విదర్భకు రూ.1,934 కోట్ల ప్రత్యేక ప్యాకేజి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విదర్భకు రూ.1,934 కోట్ల ప్రత్యేక ప్యాకేజి

మహారాష్ట్రలోని విదర్భకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్ ఈరోజు రూ.1,934 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. వర్షాల కారణంగా పూర్తిగా దెబ్బతిన్న ఈ ప్రాంతంలో ఇప్పటికే 237 మంది మరణిస్తే, 107 మంది విదర్భలోనే చనిపోయారని చవాన్ తెలిపారు. 3,800 ఇళ్లు పూర్తిగా నాశనమైనమైతే 36,000 నివాసాలు పాక్షికంగా దెబ్బతిన్నట్లు వివరించారు.ఇక్కడి వ్యవసాయ దారులు,కూలీలను కూడా ఆదుకుంటామన్నారు. రెండు సంవత్సరాల తర్వాత విదర్భలో తీవ్ర కరవు ఏర్పడిందన్నారు.

More Telugu News