నేను సైతం అంటూ.. మండపేట ఎమ్మెల్యే రాజీనామా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను సైతం అంటూ.. మండపేట ఎమ్మెల్యే రాజీనామా

తూర్పుగోదావరి జిల్లా మండపేట శాసనసభ్యుడు జోగేశ్వరరావు పదవికి రాజీనామా చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగానే పదవిని త్యజించానని జోగేశ్వరరావు తెలిపారు.

More Telugu News