రెండు పదవులకు రాజీనామా చేసిన ద్రోణంరాజు శ్రీనివాస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రెండు పదవులకు రాజీనామా చేసిన ద్రోణంరాజు శ్రీనివాస్

ఎమ్మెల్యే, విప్ పదవులకు ద్రోణంరాజు శ్రీనివాస్ రాజీనామా చేశారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ, తన రాజీనామా లేఖను స్పీకర్ కు పంపించినట్టు తెలిపారు. తమ ప్రాంత ప్రజల మనోభాలకు అనుగుణంగా రాజీనామా చేశానని అన్నారు.

More Telugu News