పెందుర్తి వెంకటేశ్ రాజీనామా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెందుర్తి వెంకటేశ్ రాజీనామా

రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్ పదవికి రాజీనామా చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ, రాజీనామా లేఖను స్పీకర్ కు పంపినట్టు తెలిపారు.

More Telugu News